COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big Bachat Dhamaal Sale 2023: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రోజు నుంచి బిగ్ బచాత్‌ ధమాల్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌ ఈ రోజు నుంచి సెప్టెంబర్ 3 వరకు కొనసాగుతుంది. ఇక ఈ సేల్‌ భాగంగా అన్ని రకాల వస్తువులపై బంపర్‌ను డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా 1 లక్ష కంటే ఎక్కువ వస్తువులపై ఈ తగ్గింపు లభించబోతోంది. కొన్ని కేటగిరీ వస్తువులపై దాదాపు 80 శాతం వరకుండా కూడా తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ బిగ్ బచాత్‌ ధమాల్ సేల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ సేల్‌లో భాగంగా ఫ్యాషన్, బ్యూటీ-మేకప్, హోమ్-కిచెన్ టూల్స్ వస్తువులు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. దీంతో పాటు డెకర్ & ఫర్నిషింగ్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ & యాక్సెసరీస్, ఫర్నీచర్స్‌ అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వస్తువలుపై ఉచిత డెలివరీ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. ఇక ఈ వస్తువులపై అదపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. 


Also Read: Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్‌లో మెరుపులు.. వీడియో చూశారా..!  


అంతేకాకుండా మిడిల్‌ క్లాస్‌ కస్టమర్స్‌ తమ బడ్జెట్‌కు అనుగుణంగా షాపింగ్ చేసే అవకాశాన్ని కూడా ఈ సేల్‌లో పొందవచ్చు. దీని కోసం బిగ్ బచాత్‌ ధమాల్ సేల్‌లోని మైక్రో సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది. ఈ సైట్‌లో వస్తువులన్నీ రూ.499 నుంచి ప్రారంభమై రూ.999లోపు గృహాలంకరణ నుంచి దుస్తుల వరకు అన్ని వస్తువులు ఉంటాయి. ఈ మైక్రో సైట్‌లో బ్యాక్‌ప్యాక్‌లు, షూలు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. 


బిగ్ బచాత్‌ ధమాల్ సేల్‌లో భాగంగా గృహోపకరణాలపై 70 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో పాటు వాషింగ్ మెషీన్లపై 60 శాతం, దుస్తులపై 60 శాతం, కిరాణా వస్తువులపై 70 శాతం, ఫిట్‌నెస్ ఉత్పత్తులపై 80 శాతం తగ్గింపుతో ఈ సేల్‌లో లభిస్తున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్స్‌ విషయానికొస్తే..స్మార్ట్ టీవీలు, మానిటర్లు, స్మార్ట్‌ఫోన్‌లపై 75 తగ్గింపుతో పొందవచ్చు. ఈ సేల్‌ భాగంగా మీరు మరింత తగ్గింపు పొందడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. 


Also Read: Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్‌లో మెరుపులు.. వీడియో చూశారా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook