COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Boat Blitz 1500 Price: థియేట‌ర్‌ సౌండ్‌ అనుభూతిని పొందడానికి చాలా మంది సౌండ్‌ బార్స్‌, హోమ్ థియేట‌ర్స్ కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని చాలా ఎలక్ట్రిక్‌ బ్రాండ్స్‌ హోమ్ థియేట‌ర్స్‌ను తయారు చేస్తూ మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. సౌండ్‌ సిస్టమ్స్‌కి సంబంధించిన చాలా బ్రాండ్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ బ్రాండ్స్‌లో boAt కంపెనీ కూడా ఒకటి.. ఈ కంపెనీకి సంబంధించిన సౌండ్‌ బార్స్‌, హోమ్ థియేట‌ర్స్ ప్రీమియం ఫీచర్స్‌లో లభిస్తున్నాయి. మీరు కూడా మంచి హోమ్ థియేట‌ర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. 


ఫ్లిఫ్‌కార్ట్‌లోని బిగ్‌ దీపావళి సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్‌లో boAt Blitz 1500 హోమ్ థియేట‌ర్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకండా అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మొదట ఈ హోమ్ థియేట‌ర్‌ను కంపెనీ MRP ధర రూ.6,990కు విక్రయించింది. ఈ బిగ్‌ దీపావళి సేల్‌లో భాగంగా 42 శాతం తగ్గింపుతో రూ.3,999కే అందుబాటులో ఉంది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


ఫ్లిఫ్‌కార్ట్‌ boAt Blitz 1500 హోమ్ థియేట‌ర్‌పై బ్యాంక్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. అయితే బ్యాంక్‌ ఆఫర్‌ను వినియోగించి అదనపు తగ్గింపుతో పొందడానికి మీరు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌తో బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు మీరు కొన్ని వస్తువులపై డిస్కౌంట్స్‌ కూడా పొందుతారు. అయితే ఈ boAt Blitz 1500 హోమ్ థియేట‌ర్‌ను కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ boAt పవర్‌ బ్యాంక్‌పై 5 శాతం తగ్గింపును అందిస్తోంది.
 
boAt Blitz 1500 హోమ్ థియేట‌ర్‌ ఫీచర్స్‌:
2.1 కాన్ఫీగ్రేషన్‌
Blitz 1508 మోడల్‌
50 W పవర్‌ అవుట్‌పుట్
50W RMS బోట్ సిగ్నేచర్ సౌండ్‌
బోట్ బ్లిట్జ్ 1500 వైర్డు స్పీకర్స్‌
RGB LEDతో కూడిన స్పీకర్స్‌
LED డిస్‌ప్లే
రిమోట్ కంట్రోల్
10M బ్లూటూత్ రేంజ్
V5.0 బ్లూటూత్ వెర్షన్


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook