Buy POCO C31 Smartphone only @ Rs 549 Only: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' మీ కోసం గొప్ప ఆఫర్‌ను తీసుకొచ్చింది. చాలా స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు ఉన్నప్పటికీ.. ఓ స్మార్ట్‌ఫోన్‌పై చాలా ఎక్కువ  డిస్కౌంట్ ఉంది. కస్టమర్‌లు రూ. 600 లోపు కొనుగోలు చేయవచ్చు. ఆ స్మార్ట్‌ఫోన్ గురించి తెలుసుకోవాలనుకుంటే.. ఈ ఆర్టికల్ చదవండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

POCO C31 Price:
పైన చెప్పిన స్మార్ట్‌ఫోన్ పేరు పోకో సీ31 (POCO C31). పోకో సీ31 (రాయల్ బ్లూ, 64 GB, 4 GB RAM) ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్. దీని ధర రూ.6,499కి ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. ఈ ఫోన్ అసలు ధర సుమారు 11 వేల రూపాయలు ఉన్నప్పటికీ.. తగ్గింపు తర్వాత రూ.6,499గా మారింది. వాస్తవానికి ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ చాలా ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లను అందిస్తోంది. అన్ని పూర్తిగా అమలు చేయబడితే కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి అతి తక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్లకు ఏ డీల్ ఉన్నాయో చూద్దాం. 


POCO C31 Offers:
పోకో సీ31 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కస్టమర్‌లకు రూ. 5950 ఎక్స్‌ఛేంజ్ బోనస్ అందించబడుతుంది. ఈ తగ్గింపు పూర్తిగా పొందాలంటే.. మీ పాత ఫోన్ కండిషన్ బాగుండాలి. ఎలాంటి డామేజ్ లేకుండా, లేటెస్ట్ వెర్షన్ మోడల్ అయితే.. ఎక్స్‌ఛేంజ్ బోనస్ వస్తుంది. ఎక్స్‌ఛేంజ్ బోనస్ తర్వాత కస్టమర్లు కేవలం రూ. 549కే పోకో సీ31 స్మార్ట్‌ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. మొత్తంగా ఈ లాభదాయకమైన డీల్ వినియోగదారులు కొన్ని రోజుల పాటు సద్వినియోగం చేసుకోవచ్చు.


POCO C31 Features: 
పోకో సీ31 ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్. కాబట్టి మీరు మీ కోసం సెకండరీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకున్నా లేదా మీ కుటుంబ సభ్యులకు స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇవ్వాలనుకున్నా ఇది మంచి ఆప్షన్. పోకో సీ31 ఫీచర్స్, లుకింగ్ చాలా బాగుంటాయి. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా ఈ స్మార్ట్‌ఫోన్ను కొనుగోలు చేయొచ్చు. 


Also Read: Priya Prakash Varrier Pics: అందంతో పిచ్చెక్కిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్... బ్రా లేకుండా హాట్ స్టిల్స్!


Also Read: Janhvi Kapoor Pics: ట్రెడిషనల్ లుక్‌లో జాన్వీ కపూర్.. బాపు బొమ్మలా మెరిసిపోతుందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి