Redmi A1 Smartphone buy only Rs 6499 in Amazon, Best Christmas Gift: ఇది పండుగల సీజన్. మరో రెండు రోజుల్లో 'క్రిస్టమస్‌' పండగ రాబోతోంది. క్రిస్టమస్‌ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది షాపింగ్ మొదలెట్టారు. అదే సమయంలో నచ్చిన వారికి బహుమతులు కూడా కొంటున్నారు. కొందరు తక్కువ బడ్జెట్‌లో కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు ఇవ్వడానికి మంచి బహుమతి కోసం చూస్తున్నారు. అలంటి వారి కోసం సరసమైన ధరలో సూపర్ స్మార్ట్‌ఫోన్ ఒకటి అందుబాటులో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న సూపర్ స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ ఏ1' (Redmi A1). వినియోగదారులు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో రెడ్‌మీ ఏ1 (Redmi A1 Light Blue, 2GB RAM, 32GB Storage) అసలు ధర రూ. 8,999లుగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 28 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 6,499లకు అందుబాటులో ఉంది. ఇంత తక్కువలో ఏ స్మార్ట్‌ఫోన్‌ కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. తక్కువ బడ్జెట్‌లో గిఫ్ట్ ఇవ్వాలనుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 


రెడ్‌మీ ఏ1 (Redmi A1) స్మార్ట్‌ఫోన్‌పై చిన్న చిన్న బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అమెక్స్ క్రెడిట్ కార్డ్ EMI Trxnపై రూ.1500 వరకు 7.5% తక్షణ తగ్గింపు ఉంది. సిటీ యూనియన్ బ్యాంక్ మాస్టర్ కార్డ్, డెబిట్ కార్డ్ Trxnsపై 10% తక్షణ తగ్గింపు ఉంది. అంతేకాదు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. తక్కువ ధరలో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్లు లేవని మీరు భావిస్తే పొరబడినట్లే. ఈ స్మార్ట్‌ఫోన్‌లో చాలా ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి. 


రెడ్‌మీ ఏ1 స్పెసిఫికేషన్లు:
# 2GB RAM
# 32GB ROM
# ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం
# డ్యూయల్ క్యామ్
# 5000mAh బ్యాటరీ


Also Read: రూ. 1.2 లక్షల మ్యాక్‌బుక్ ప్రోని ఆర్డర్ చేస్తే.. బాక్స్ లోపల వచ్చింది చూసి షాక్ తిన్న అమెజాన్ కస్టమర్‌!  


Also Read: WhatsApp India: భారతీయులకు భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్.. 37 లక్షల ఖాతాలు బ్యాన్! మీది ఉందో చెక్ చేసుకోండి  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.