Dead Cheap Smart Watches: అన్ని ఫిచర్లు కలిగిన డెడ్ ఛీప్ స్మార్ట్ వాచ్ ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Dead Cheap Smart Watches: ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో ఆఫర్ల పేర్లుతో తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయిస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్తో వినియోదారులను ఆకర్షిస్తోంది ఫ్లిప్కార్ట్. తక్కువ బడ్జెట్ లోనే స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం.
Dead Cheap Smart Watches: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు ఎలక్ట్రానిక్ వస్తువుల పై భారీ డిస్కౌంట్తో విక్రయిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో 50 డిస్కౌంట్ తో వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లైతే డెడ్ చీప్ గా లభిస్తున్నాయి. అంతేకాకుండా స్మార్ట్ వాచ్ లు కూడా కాలింగ్ ఫీచర్ తో కేవలం రెండువేల కంటే తక్కువ ధరలోని లభించడం విశేషం.
ప్రస్తుతం చాలామంది కాలింగ్ ఆప్షన్ ఉన్న స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇక సాధారణ, మధ్యతరగతి వారి విషయానికొస్తే.. రెండువేల కంటే తక్కువ ధరలోనే కాలింగ్ ఫ్యూచర్ అన్న స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయాలనుకుంటారు. కాలింగ్ ఫ్యూచర్ కలిగిన వాచ్ల రేట్ల కంటే మెసేజ్ నోటిఫికేషన్ తో ఉన్న వాచ్ ల రేట్లు తక్కువగా ఉండడంవల్ల వాటిని ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే ఇటీవల లంచ్ అయిన నాయిస్ కంపెనీకి చెందిన కలర్ ఫిట్ కాలిబర్ వినియోగదారులకు అతి చౌకగా లభించబోతోంది. ఈ వాచ్ అసలు ధర రూ. 3,999 కాగా ప్రత్యేకమైన ఆఫర్ ఉండడంతో కేవలం రూ. 1,799 లభిస్తోంది. ప్రస్తుతం ఈ వాచ్ ఐదు వేరియంట్లలో లభిస్తోంది.
ఇక ఈ వాచ్ ఫ్యూచర్ ల విషయానికి వస్తే.. అన్ని స్మార్ట్ వాచ్ ల బ్యాటరీ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ వాచ్ విషయానికొస్తే ఒకసారి ఈ వాచ్ ని ఛార్జ్ చేస్తే దాదాపు 20 నుంచి 22 రోజుల దాకా వస్తుంది. అంతేకాకుండా ఈ వాచ్ కి వాటర్ రెసిస్టెంట్ ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్ వాచ్ ని కొనుగోలు చేయాలని తప్పకుండా ఈ వాచ్ ని కొనవచ్చు.
Also Read : Ram Charan Video Call : గుడ్ న్యూస్ చెప్పబోతోన్న ప్రభాస్!.. లీక్ చేసిన రామ్ చరణ్
Also Read : Anasuya Bharadwaj White Dress : బొడ్డు చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. తెలుపు దుస్తుల్లో అనసూయ అందాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook