Ram Charan Video Call : గుడ్ న్యూస్ చెప్పబోతోన్న ప్రభాస్!.. లీక్ చేసిన రామ్ చరణ్‌

Ram Charan Video Call in NBK Unstoppable నందమూరి బాలకృష్ణతో ప్రభాస్, గోపీచంద్ సందడి చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2022, 07:17 PM IST
  • బాలయ్య షోలో ప్రభాస్ గోపీచంద్
  • అన్ స్టాపబుల్‌లో ఆసక్తికర విషయం
  • ప్రభాస్ కోసం రామ్ చరణ్‌ వీడియో కాల్
Ram Charan Video Call : గుడ్ న్యూస్ చెప్పబోతోన్న ప్రభాస్!.. లీక్ చేసిన రామ్ చరణ్‌

Ram Charan Video Call in NBK Unstoppable రామ్ చరణ్‌ ప్రభాస్ స్నేహితులన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌తో రామ్ చరణ్‌కు ప్రత్యేక బంధం ఉందన్న విషయం విదితమే. అయితే తాజాగా రామ్ చరణ్ ఓ న్యూస్ లీక్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో పాటుగా గోపీచంద్ కూడా వచ్చాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రామ్ చరణ్‌ ఈ ఎపిసోడ్‌లో వీడియో కాల్ చేస్తాడట. ఇక ప్రభాస్‌కు సంబంధించిన మ్యాటర్ ఒకటి లీక్ చేస్తాడట. ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పబోతోన్నాడు అంటూ లీక్ చేస్తాడట రామ్ చరణ్. అయితే ఇప్పుడు ఈ న్యూస్‌కు సంబంధించిన పోస్టులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 

ఇక ప్రభాస్ చెప్పే గుడ్ న్యూస్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ నుంచి వచ్చే గుడ్ న్యూస్ అంటే.. అందరూ పెళ్లి గురించే అనుకుంటారు. మరి ఇప్పుడు ప్రభాస్ ప్రేమ విషయం ఎక్కువగా వైరల్ అవుతోంది. కృతి సనన్‌తో ప్రేమలో ఉన్నాడంటూ నేషనల్ మీడియా తెగ వార్తలు రాసేస్తోంది. అయితే వాటిని కృతి సనన్ ఖండించిన సంగతి తెలిసిందే. 

ఇక ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ప్రభాస్ అనుష్క జోడికి అయితే సోషల్ మీడియాలో ఎన్ని సార్లు పెళ్లి చేసిందో లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది అయినా ప్రభాస్ ఓ ఇంటి వాడు అవుతాడా? లేదా? అన్నది చూడాలి.

Also Read : Nora Fatehi Defamation case : పరువు నష్టం దావా.. జాక్వెలిన్‌ మీద కసి తీర్చుకున్న నోరా ఫతేహి

Also Read : Anasuya Bharadwaj White Dress : బొడ్డు చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. తెలుపు దుస్తుల్లో అనసూయ అందాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News