Get Vivo V27 Pro @ Rs3,889: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో(Vivo) భారత మార్కెట్‌లో మంచి పేరు పొందింది. వివో నుంచి ఇటీవల మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేసింది. అయితే  Vivo V27 Pro సిరీస్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌  రెండు వేరియంట్‌లతో(8GB + 128GB,  12GB + 256GB) లభిస్తోంది. మంచి మొబైల్‌ కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియంలో కెమెరాతో స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఈ ఫోన్‌ కొనొచ్చు. అంతేకాకుండా Vivo V27 Proపై భారీ డిస్కౌంట్‌ కూడా లభిస్తోంది. అయితే ఎలా కొనుగోలు చేస్తే మంచి డిస్కౌంట్‌ను పొందొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo V27 Pro  సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌పై ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది.  8GB + 128GB వేరియంట్‌ గల ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,999తో లభిస్తోంది. ఇక 12GB + 256GB వేరియంట్‌ ధర రూ. 39,999 కాగా.. ఇప్పుడే మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే  రూ.3,889కే పొందవచ్చు. అయితే ఎలా కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభిస్తుందో, ఈ ఫీచర్ల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


Vivo V27 Proపై ఆఫర్స్‌:
Vivo V27 Pro 5G రెండు వేరియంట్‌లపై బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్‌లలో మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు సగం కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయోచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన బ్యాంకుల ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో బిల్లు చెల్లించి 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.


Vivo V27 Pro ఎక్స్ఛేంజ్ ఆఫర్లు:
ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకమైన ఫోన్లపైన మాత్రమే ఎక్స్ఛేంజ్ ఆఫర్స్‌ అందుబాటులో ఉంటాయి. రెండు వేరియంట్లపై రూ.22,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తోంది. అయితే మీరు పాత స్మార్ట్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు  రూ.22,500 దాకా తగ్గింపు పొందవచ్చు. అయితే మీ పాత మొబైల్‌ కండీషన్‌లో లేకపోతే మాత్రం డిస్కౌంట్‌లో మార్పులు ఉండొచ్చు. బ్యాంకు ఆఫర్లు, ఎక్చేంజ్‌ ఆఫర్‌ అన్ని పోను Vivo V27 Pro స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ.3,889లకే లభిస్తుంది.


Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!


Also read: SBI Offers: ఎస్‌బీఐ మీకు అకౌంట్ ఉందా..? మార్చి 31 వరకు సూపర్ ఆఫర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook