COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Best Diwali 55 Inch Smart Tv Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ అతి త్వరలోనే ముగియనుంది. స్మార్ట్‌ టీవీలను కొనుగోలు చేసేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అతి తక్కువ ధరలోనే 55 Inch స్మార్ట్‌ టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ టీవీలపై 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ డీల్‌ ఏ స్మార్ట్‌టీవీలపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఇటీవలే Foxsky విడుదల చేసిన 55 అంగుళాల అల్ట్రా HD (4K) LED స్మార్ట్ టీవీ Android TV వేరియంట్‌లో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా 55FS-VS మోడల్ నంబర్ కలిగిన స్మార్ట్‌ టీవీ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ టీవీ MRP ధర రూ. 97,990 కాగా దీపావళి సేల్‌లో భాగంగా 73 శాతం తగ్గింపుతో రూ.25,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


బ్యాంక్‌ ఆఫర్స్‌:
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా Foxsky 139 cm (55 inch) స్మార్ట్ టీవీపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అదనంగా తగ్గింపు పొందడానికి మీరు ఈ స్మార్ట్‌ టీవీని SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా రూ.250 వరకు తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించిన దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ టీవీని రూ.23,999కే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ టీవీపై ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. 


ఫీచర్స్‌:
55 అంగుళాల అల్ట్రా HD 4K LED డిస్‌ప్లే
లుకింగ్‌ కోసం ఫ్రేమ్‌లెస్ డిజైన్‌
30W శక్తివంతమైన సౌండ్ అవుట్‌పుట్‌
డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్ సపోర్ట్‌
Android TV OS
Google వాయిస్ అసిస్టెంట్
 OTT యాప్‌ల సపోర్ట్‌
కనెక్టివిటీ కోసం, బ్లూటూత్, Wi-Fi, HDMI, USB 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook