COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drop Poco C51 Price: అతి తక్కువ ధరలో మంచి స్మార్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. మీరు ప్రత్యేక డీల్‌లో భాగంగా POCO C51 మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. అయితే ఈ POCO C51 మొబైల్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


డెడ్‌ చీప్‌గా మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO C51 మొబైల్‌పై ఓ లుక్‌ వేసుకోండి..మొదట ఈ స్మార్ట్‌ఫోన్‌ను MRP ధర రూ.9,999కు విక్రయించగా, అయితే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా 35 శాతం తగ్గింపుతో కేవలం రూ.6,499కే లభిస్తోంది. అంతేకాకుండా మీరు ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు పొందుతారు.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO C51 స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెలిస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ మొబైల్‌ కొనుగోలు చేసేవారికి గేమింగ్‌ చైర్‌ 5 శాతం తగ్గింపు, ఆఫీస్‌ టెబుల్స్‌పై కూడా 5 శాతం తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు మీరు రెడ్‌ మీ మొబైల్స్‌, పవర్‌ బ్యాంక్‌లపై కూడా 5 శాతం తగ్గింపు పొందవచ్చు. 


ఫ్లిఫ్‌కార్ట్‌ POCO C51 స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. మీరు ఈ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను వినియోగించే క్రమంలో వినియోగిస్తున్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేసి ఈ కొత్త మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.5,950 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ POCO C51 స్మార్ట్‌ ఫోన్‌ను రూ.549కే పొందవచ్చు.     


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..