COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Get Vivo T2 5G Mobile At @22,550 Off On Flipkart: రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ తమ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. అదనంగా వాటిపై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో సాంసంగ్, ఒప్పో, యాపిల్, రెడ్మీ, వివో తదితర బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ పై 30 శాతం కంటే ఎక్కువ డిస్కౌంట్‌తో మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వివో ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని మొబైల్స్ ఈ సేల్‌లో అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. 


ఈ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా వివో ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన Vivo T2 Pro మొబైల్ అతి చౌకగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో దీని అసలు MRP ధర రూ.26,999 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా 11 శాతం తగ్గింపుతో కేవలం రూ. 23,999కే అందుబాటులో ఉంది. అలాగే ఈ మొబైల్‌ను బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి మరో 10 శాతం వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది.


Also read: Samsung Galaxy F54 5G Price: అత్యంత చౌకగా 108 MP బ్యాక్‌ కెమెరా Galaxy F54 5G మొబైల్‌..ధర చూస్తే షాక్‌ అవుతారు!


బ్యాంక్ ఆఫర్స్ వివరాలు:
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా Vivo T2 Pro స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్ లో భాగంగా ఈ మొబైల్ ను కొనుగోలు చేసే క్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్లు చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది.  


దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి కూడా అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఈ మొబైల్ కేవలం రూ.21,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.22,550 వరకు తగ్గింపు లభిస్తుంది.


Also read: Drop Samsung Galaxy A54 Price: అమెజాన్‌లో Samsung Galaxy A54 మొబైల్‌ ఇప్పుడు కేవలం రూ.1,399కే..డిస్కౌంట్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter