Flipkart Mobile Offers: ప్రమఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్డ్‌లో వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై అద్బుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 12 కొనుగోలు కోసం చూస్తుంటే ఇదే సరైన అవకాశం. ఈ మోడల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఐఫోన్ 12 ఎంతకు లభిస్తుందో తెలిస్తే కస్టమర్లు ఆశ్చర్యపోతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఫోన్ 12పై ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న భారీ డిస్కౌంట్ ఆఫర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఫ్లిప్‌కార్డ్‌లో ఐఫోన్‌పై ఇదే అద్బుతైన ఆఫర్. ఐఫోన్ 12పై ఊహించని డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 ధర 50 వేల రూపాయలుగా ఉంది. 9 శాతం డిస్కౌంట్ అనంతరం ఐఫోన్ 12.. 53,900 రూపాయలు లభించనుంది. అంటే కస్టమర్లకు నేరుగా 5901 రూపాయలు డిస్కౌంట్ అందనుంది. ఐఫోన్ 12పై ఇంకా డిస్కౌంట్ పొందాలనుకుంటే..ఫ్లిప్‌కార్ట్‌లో అందుతున్న మరిన్ని ఆఫర్ల గురించి తెలుసుకుందాం..


ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రయోజనాలు


ఐఫోన్ 12 తీసుకునే కస్టమర్లకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. తమ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ ఫోన్ కండీషన్ బాగుండాలి. మీ పాత స్మార్ట్‌ఫోన్ కండీషన బాగుండి, మోడల్ లేటెస్ట్ అయుంటే నేరుగా 29,250 రూపాయలు తగ్గుతాయి. అంటే కస్టమర్లకు ఐఫోన్ 12 ఇప్పుడు కేవలం 24,749 రూపాయలకే లభించనుంది. అంటే వాస్తవ ధరలో దాదాపు సగం


Also read: Post office Saving Scheme: ఈ పోస్ట్ ఆఫీసు సేవింగ్ పథకాలతో పాత ట్యాక్స్ విధానంలో ప్రయోజనాలు పొందండి ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook