Phantom V Fold Mobile: ఫోల్డింగ్ మొబైల్ కొనేవారికి శుభవార్త..Phantom V Foldను రూ.20,000లోపే పొందండి..
Phantom V Fold Mobile Under Rs.20,000: ఫోల్డింగ్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్తను అందిస్తోంది అమెజాన్..ప్రత్యేక సేల్‌లో భాగంగా Phantom V Fold ఫోల్డింగ్ మొబైల్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.
Phantom V Fold Mobile Under Rs.20,000: ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయితే వీటిని సాధారణ వినియోగదారులు కొనడం చాలా కష్టం. కానీ ఇటీవలే విడుదలైనా ఓ టెక్ బ్రాండ్ లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ సాంసంగ్, ఒప్పో విడుదల చేసిన ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే ప్రముఖ టెక్ దిగ్గజం Tecno బ్రాండ్ విడుదల చేసిన Phantom V Fold ఫోల్డింగ్ మొబైల్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అమెజాన్ దీనిపై దాదాపు 80 శాతం ప్రత్యేక తగ్గింపును అందిచబోతోంది. దీంతో మీరు ఈ ఫోల్డింగ్ మొబైల్‌ను కేవలం రూ.20,000లోపే పొంవచ్చు.
భారీ డిస్కౌంట్:
ప్రస్తుతం అమెజాన్‌లో 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగిన ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ రూ.89,999తో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో కేవలం రూ. 69,999కే లభిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్ బ్లాక్ వేరియంట్‌పై స్పెషల్ ప్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
బ్యాంక్ ఆఫర్స్:
ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో OneCard క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,750 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అమెజాన్ ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపును పొందవచ్చు. దీని కోసం కండీషన్‌ను ఉన్న పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.32,500 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.37,499కే పొందుతారు. మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
Tecno Phantom V ఫోల్డ్ స్పెసిఫికేషన్‌లు:
పంచ్-హోల్ డిజైన్
6.42 అంగుళాల AMOLED LPTO డిస్‌ప్లే
HD+ (1080x2520) రిజల్యూషన్
డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్
MediaTek Dimensity 9000 Plus ప్రాసెసర్
512GB UFS 3.1 స్టోరేజ్
5000mAh బ్యాటరీ
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
32M Pselfieకెమెరా
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter