Huge Discount Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ మాన్సూన్ సేల్‌లో Nokia C31, Nokia C22 మొబైల్స్‌పై రూ. 6,000 తగ్గింపు
Flipkart BIG Monsoon Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ మాన్సూన్ సేల్ ప్రారంభమైంది. నోకియా స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్స్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇప్పుడే ఈ కింది స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తే దాదారు రూ. 6,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే డిస్కౌంట్ ఆఫర్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Huge Discount On Nokia C31: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ మాన్సూన్ సేల్ నడుస్తోంది. ఈ బంఫర్ డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా ఎలక్ట్రిక్ వస్తువులు డెడ్ ఛీప్ ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా నోకియా స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ నోకియా స్మార్ట్ ఫోన్లను ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు 46 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా Nokia C31, Nokia C22 మొబైల్ ఫోన్లను ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ. 6,000 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్లపై బ్యాంక్ డీల్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇప్పుడే ఫ్లిప్ కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభించనున్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్:
Nokia C31:
ఫ్లిప్‌కార్టులో Nokia C31 స్మార్ట్ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే 46% తగ్గింపు లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ 3 GB ర్యామ్, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ప్రస్తుత ఈ స్మార్ట్ ఫోర్ మార్కెట్లో ధర రూ. 11,999లతో విక్రయిస్తోంది కంపెనీ..అయితే బిగ్ మాన్సూన్ సేల్ భాగంగా ఈ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే కేవలం రూ. 6,499లకే పొందవచ్చు. అదనంగా రూ.487.42 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను ఉపయోగించి ఇప్పుడే Nokia C31 మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 6,150 తగ్గింపు లభిస్తుంది.
Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు
Nokia C22:
బిగ్ మాన్సూన్ సేల్ సేల్‌లో భాగంగా Nokia C22 స్మార్ట్ ఫోన్ కూడా భారీ తగ్గింపుతో లభిస్తోంది. 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే ఆఫర్స్‌లో భాగంగా కేవలం రూ.7,999లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ.600 వరకు తగ్గింపు లభించబోతోంది. అంతేకాకుండా EMI ఆప్షన్ కూడా అందబాటులో ఉంది. EMI ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే నెలకు రూ.382 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ ఫీచర్ల వివరాల విషయానికొస్తే..ఇది 6.5-అంగుళాల HD + డిస్ప్లేతో పాటు, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాకుండా 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి