OnePlus Nord Buds CE: రూ. 2,000 కంటే తక్కువ ధరలోనే OnePlus Nord వైర్లెస్ ఇయర్‌బడ్స్ .. పరిమితకాల ఆఫర్ మాత్రమే..
OnePlus Nord Buds CE: రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా చాలా ఈ కామర్ సంస్థలు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఇయర్ బడ్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. ఈ క్రమంలో OnePlus Nord Buds CEని కొనుగోలు చేస్తే.. 26% దాకా డిస్కౌంట్ లభిస్తుంది.
OnePlus Nord Buds CE: ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని మంచి కంపెనీలకు సంబంధించిన ప్రీమియం ఇయర్ బడ్స్ అయితే.. మరికొన్ని చిన్న చిన్న కంపెనీలకు సంబంధించినవి బడ్జెట్లో లభిస్తున్నాయి. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ప్రీమియం కంపెనీలకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులు భారీ డిస్కౌంట్తో అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇయర్ బడ్స్ విషయానికొస్తే.. అమెజాన్ లో OnePlus Nord Buds CE ఇయర్ బడ్స్ ని బంపర్ డిస్కౌంట్తో విక్రయిసస్తోంది. ఇది అద్భుతమైన వైర్లెస్ కనెక్టివిటీ ఫీచర్ ఉండడంతో వినియోగదారులు దీనిని కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీని అసలు ధర రూ. 2,000 కాగా ప్రస్తుతం డిస్కౌంట్ లో ఈ ధరకు లభిస్తుంది.
మీరు ఈ ఇయర్ బడ్స్ ని ఈ ఆఫర్ తో తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు:
భారత మార్కెట్లో OnePlus Nord Buds CE ధర రూ. 2,699గా ఉండగా.. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో రూ. 1,999కి కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా దీనిపై 26% తగ్గింపు కూడా లభిస్తోంది. అదనంగా డిస్కౌంట్ పొందాలనుకుంటే..ఈ బడ్‌లను కొనుగోలు చేసేటప్పుడు HSBC క్యాష్‌క్యాబ్ క్రెడిట్ కార్డ్‌ని వినియోగించి బిల్ పే చేయండి. అప్పుడు మీకు 5 శాతం అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది.
OnePlus Nord Buds CE ఫీచర్లు:
స్మూత్ సౌండ్ , డీప్ హెవీ బాస్ ఫీచర్స్.
టైటానియం కోటింగ్‌తో కూడిన 13.4mm డైనమిక్ డ్రైవర్‌లు
సెమీ-ఇన్ ఇయర్ డిజైన్
4 విభిన్న ఆడియో ప్రొఫైల్స్
20 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్
AI నాయిస్ క్యాన్సిలేషన్
క్వాలిటీ కాలింగ్
ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు
ఇది కూడా చదవండి : Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook