COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OnePlus Nord CE3 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరలోని మంచి వన్ ప్లస్ ఫైవ్ జి స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వారికి వన్ ప్లస్ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. వన్ ప్లస్ నార్డ్ CE3 5జి(OnePlus Nord CE3 5G) స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ నడుస్తోంది. ఈ మొబైల్ అతి తక్కువ ధరకే అందించేందుకు కంపెనీ ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడే కొనుగోలు చేస్తే అదనంగా రూ.2,000 తగ్గింపుతో పొందవచ్చు. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.


ప్రస్తుతం వన్ ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వన్ ప్లస్ నార్డ్ CE3 5జి(OnePlus Nord CE3 5G) మొబైల్ ధర MRP ధర రూ. 26,999 కాగా.. ప్రత్యేక డీల్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ 7% తగ్గింపుతో కేవలం రూ. 24,999కే లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్ రెండు వేరియట్స్‌లో లభిస్తోంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ విషయానికొస్తే.. ఈ వన్ ప్లస్ నార్డ్ CE3 5జి(OnePlus Nord CE3 5G)స్మార్ట్ ఫోన్‌ను ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.2,000 తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా వన్ కార్డు క్రెడిట్ కార్డును వినియోగించుకోవడం దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక వన్ ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌ ఈ మొబైల్ పై మూడు నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందిస్తోంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


ఇతర ఆఫర్స్:


ఈ వన్ ప్లస్ నార్డ్ CE3 5జి(OnePlus Nord CE3 5G) మొబైల్ సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేస్తే ఆరు నెలల వరకు 45 ప్రీమియంను ఉచితంగా పొందవచ్చు. అంతేకాకుండా జియో ప్లస్ రూపాయలు 399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా వన్ ప్లస్ బ్రాండ్‌కు సంబంధించిన స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేస్తే దాదాపు 87% వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ పై అధికారిక వెబ్సైట్ ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది వినియోగించు కొనుగోలు చేసే వారికి దాదాపు రూ.10,000 వరకు తగ్గింపు లభిస్తుంది.


ఫీచర్, స్పెసిఫికేషన్స్:
6.43 అంగుళాలు
1080 x 2400 పిక్సెల్‌లు
Qualcomm SM7225 స్నాప్‌డ్రాగన్ 750G 5G
ఆక్టా-కోర్ CPU
అడ్రినో 619 GPU
ట్రిపుల్ కెమెరా సెటప్‌
64 MP కెమెరా
8 MP కెమెరా
2 MP కెమెరా
Li-Po 4500 mAh బ్యాటరీ
30W వైర్డ్‌ ఛార్జింగ్‌
16 MP సెల్ఫీ కెమెరా


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి