Oneplus Nord Ce3 5G Price: అమెజాన్‌లో Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్‌పై స్పెషల్ డీల్..రూ.1,199కే పొందే అవకాశం..
Oneplus Nord Ce3 5G Price: అమెజాన్‌లో OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక డీల్ నడుస్తోంది. ఈ డీల్ భాగంగా అతి తక్కువగా ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
Oneplus Nord Ce3 5G Price: ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేక డీల్స్ నడుస్తున్నాయి. ఈ డీల్స్‌లో మల్టీ నేషనల్ బ్రాండ్స్ కూడా అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా వన్ ప్లస్ లవర్స్‌కి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఇటీవతే OnePlus విడుదల చేసిన 108MP కెమెరాతో కూడిన OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్‌గా లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్, ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్రత్యేక డీల్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రూ.18,900లోపే పొందే అవకాశం:
ప్రస్తుతం OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ అమోజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 108 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. మొదట కంపెనీ ఈ మొబైల్‌ను MRP ధర రూ. 24,783కు విక్రయించింది. అమోజాన్ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా 19 శాతం తగ్గింపుతో రూ.19,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై మీరు బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు.
బ్యాంక్ ఆఫర్స్:
అమోజాన్‌లో OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు వన్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసిన రూ. 1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు బ్యాంక్ ఆఫర్స్ అన్ని పోను ఈ స్మార్ట్ ఫోన్ రూ.18,499కే పొందవచ్చు.
Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!
ఎక్చేంజ్ ఆఫర్:
అమోజాన్ OnePlus Nord CE 3 Lite 5G మొబైల్‌పై ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడ అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే బ్యాంక్ ఆఫర్స్ కంటే తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించడానికి ముందుగా మీరు వాడుతున్న పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.18,800 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్‌ను రూ.1,199కే పొందవచ్చు. అయితే ఈ ఎక్చేంజ్ బోనస్ అనేది మీ పాత స్మార్ట్ ఫోన్ కండీషన్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుతంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
6.72 అంగుళాల AMOLED డిస్‌ప్లే
8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్
120 Hz రిఫ్రెష్ రేట్
HD ప్లస్ (1080×2400) రిజల్యూషన్ సపోర్ట్
108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా
2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా
16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
5000 mAh బ్యాటరీ
Qualcomm Snapdragon 695G ప్రాసెసర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి