COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Onida 6.2 Kg Fully Automatic Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో ఫెస్టివల్ డేస్‌ సేల్‌ ప్రారంభమయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా మీరు ఎలక్ట్రిక్‌ వస్తువులను కొనుగోలు చేస్తే 50 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయోచ్చు.   



ఫ్లిఫ్‌కార్ట్‌లో ONIDA 6.2 kg ఫుల్లీ ఆటోమెటిక్‌ టాప్‌ లోడ్‌ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభించనుంది. ఈ వాషింగ్‌ మెషిన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో మూడు కెపాసిటీల్లో లభిస్తోంది. దీంతో పాటు రెండు కలర్స్‌ను కలిగి ఉంటుంది. మొదట ఫ్లిప్‌కార్డ్‌ ఈ వాషింగ్‌ మెషిన్‌ MRP ధర రూ. 19,990కు విక్రయించింది. అయితే ఆఫర్స్‌లో ఈ పండగ సేల్‌లో భాగంగా మీరు 42 శాతం తగ్గింపుతో రూ. 11,490కే పొందవచ్చు.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



అయితే బ్యాంక్‌ ఆఫర్స్‌లో మీరు బ్యాంక్‌ ఆఫ్ బరోడా క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే..దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు IDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ను వినియోగించి కొనుగోల చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు అన్ని ఆఫర్స్‌ పోను ఈ వాషింగ్ మెషిన్‌ రూ.10,490కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీని కోసం మీ మొబైల్‌లోని ఫ్లిఫ్‌కార్ట్‌ యాప్‌ను సందర్శించాల్సి ఉంటుంది.    


అంతేకాకుండా మీరు ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. అయితే ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారు తప్పకుండా మీ పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. మీరు ఇలా పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 6,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ ONIDA 6.2 kg ఫుల్లీ ఆటోమెటిక్‌ టాప్‌ లోడ్‌ వాషింగ్‌ మెషిన్‌ను కేవలం రూ.5,490కే పొందవచ్చు.  


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..