Oppo Find N3 Flip Price: Oppo Find N3 Flip మొబైల్‌పై రూ. 47,150 వరకు తగ్గింపు..అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా..
Oppo Find N3 Flip Price: అతి తక్కువ ధరకే Oppo Find N3 Flip స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఎలా కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకు లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Oppo Find N3 Flip Price: ప్రముఖ చైనీస్ కంపెనీ ఒప్పో తమ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ పేరుతో మార్కెట్‌లో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఒప్పో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌కు సక్సెసర్‌గా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Oppo Find N3 Flip బంఫర్ ఆఫర్:
ఈ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 22 నుంచి డిస్కౌంట్ ధరల్లో లభించబోతోంది. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో MRP రూ.99,999 ఉండగా బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా 5 శాతం తగ్గింపుతో రూ.94,999కే పొందవచ్చు. దీంతో పాటు ICICI బ్యాంక్, SBI, కోటక్ బ్యాంక్‌లతో కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు పొందుతారు. ఈ బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.12,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఎక్చేంజ్ ఆఫర్:
ఈ Oppo Find N3 Flip స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 47,150 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ తగ్గింపు మీ పాత స్మార్ట్ ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. మీ పాత స్మార్ట్ ఫోన్ కండీషన్ బాగుంటే పై తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 47,849కే పొందవచ్చు.
మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్
120Hz రిఫ్రెష్ రేట్
6.8 అంగుళాల LTPO డిస్‌ప్లే
IPX4 రేటింగ్
50MP ప్రైమరీ వైడ్ లెన్స్ కెమెరా
32MP టెలిఫోటో సెన్సార్ కెమెరా
48MP అల్ట్రావైడ్ సెన్సా కెమెరా
ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ColorOS 13
4300mAh బ్యాటరీ
44W ఛార్జింగ్ సపోర్ట్
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం