Get Oppo Reno 10 Pro 5G Half Price: ప్రస్తుతం మార్కెట్‌లో చాలా టెక్‌ కంపెనీలు శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో లాంచ్‌ చేస్తున్నాయి. ఇటీవలే ఒప్పో విడుదల చేసిన రెనో 10కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించడంతో రెనో 10 ప్రోని కొత్త సెగ్మెంట్‌, ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఈ మొబైల్‌ అతి శక్తివంతమైన 5G టెక్నాలజీతో అందుబాటులో ఉంది. దీంతో పాటు కేవలం 1 గంట పాటు ఛార్జ్ చేస్తే రెండు రోజులు వరకు రన్ చేయగల భారీ బ్యాటరీ బ్యాకప్‌తో కంపెనీ మార్కెట్‌లోకి విడుదలైంది. అయితే ఈ Oppo Reno 10 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్‌ ఏంటో..ధర, స్పెషిఫికేషన్‌ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo Reno 10 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్లాట్‌ తగ్గింపు:
ఒప్పో కంపెనీ ఈ Oppo Reno 10 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ను అతి తక్కువ బడ్జెట్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మొబైల్‌ ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర MRP రూ. 44,999తో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ కేవలం రూ.37,999కే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ మొబైల్‌ రెండు కలర్స్‌, ఒక వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 


డిస్కౌంట్‌ ఆఫర్స్‌:
ఈ Oppo Reno 10 Pro 5G మొబైల్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా డెడ్‌ చీప్‌ ధరకు లభిస్తోంది. దీనిని భారీ తగ్గింపుతో కొనుగోలు చేయాలకుంటే ICICI, బ్యాంక్‌ ఆఫ్ బరోడా, HDFC, వన్‌కార్డ్‌, IDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు రూ. 4,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను దాదాపు రూ.33,999కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తోంది ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌..ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.39,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను కేవలం రూ.400కే పొందవచ్చు. 


 Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


Oppo Reno 10 Pro 5G ఫీచర్స్‌:
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
256GB స్టోరేజ్, 512GB స్టోరేజ్‌ ఆప్షన్స్‌
120Hz రిఫ్రెష్ రేట్‌
6.74 అంగుళాల పూర్తి HD ప్లస్ OLED డిస్‌ప్లే
4500mAh శక్తివంతమైన బ్యాటరీ


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి...


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter