Realme C53 Price: ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్స్ పై ప్రస్తుతం ప్రత్యేక సేల్ నడుస్తోంది. కొన్ని కంపెనీల మొబైల్స్ పై ప్రత్యేక తగ్గింపులను అందుబాటులోకి ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చింది. realme C53 (ఛాంపియన్ గోల్డ్, 128 GB) స్మార్ట్ ఫోన్ పై ఇప్పుడు భారీ తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. రూ. 14 వేల విలువైన రియల్ మీ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు.. రూ. 649 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందామా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

realme C53 స్మార్ట్ ఫోన్‌పై ఆఫర్లు
రియల్ మీ C53 128 GB వేరియంట్ ను ప్రస్తుతం మార్కెట్లో రూ. 13,999 ధరకు విక్రయిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ పై ఆన్ లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 14 శాతం తగ్గింపుతో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఈ మొబైల్ రూ. 11,999 ధరకు అమ్మకానికి ఉంది. ఈ కొనుగోలుపై మీరు ICICI బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా HDFC క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగిస్తే మీరు అత్యధికంగా రూ. 1,000 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో దీని ధర రూ. 10,999 కు చేరుతుంది. 


Also Read: Motorola Edge 40 Neo Price: పిచ్చెకించే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Motorola Edge 40 Neo మొబైల్..డెడ్‌ చీప్‌ ధరకే మీ కోసం..


అంతే కాకుండా.. రియల్ మీ C53 128 జీబీ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ ద్వారా మీరు అత్యధికంగా రూ. 11,350 వరకు డిస్కౌంట్ పొందుతారు. మీ పాత ఫోన్ కండిషన్ ను బట్టి ఈ ఎక్స్ఛేంజ్ మొత్తం అనేది జమ అవుతుంది. ఒకవేళ మీరు రూ. 11,350 వేల డిస్కౌంట్ ను పూర్తిగా పొందింతే రియల్ మీ C53 మొబైల్ మీకు రూ. 649 ధరకే అందుబాటులోకి వస్తుంది. 


రియల్ మీ C53 ఫీచర్లు
డిస్ ప్లే - 17.12 cm (6.74 inch) HD డిస్ ప్లే 
బ్యాటరీ - 5000 mAh 
ప్రాసెసర్ - T612 Processor
మెమోరీ - 6 GB RAM | 128 GB ROM | Expandable Upto 2 TB
కెమెరా - 108MP + 2MP | 8MP ఫ్రంట్ కెమెరా.


Also Read: Motorola Edge 40 Neo Price: ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తున్న మోటరోలా Edge 40 Neo మొబైల్‌..ధర, ఇతర వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook