Realme Narzo 70x 5G Price: రూ.11 వేల లోపే రియల్‌మీ కొత్త మొబైల్ లాంచ్.. డిజైన్, ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు!
Realme Narzo 70x 5G Price: అతి త్వరలోనే మార్కెట్‌లోకి రియల్ మీ కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme Narzo 70x 5G Price: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ ఇటీవలే మార్కెట్‌లోకి పీ సిరీస్ స్మార్ట్ ఫోన్స్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ కంపెనీ విడుదల చేసిన రియల్‌మీ పి1, రియల్‌మీ పి1 ప్రోలకి మార్కెట్‌లో మంచి డిమాండ్ లభించింది. దీంతో వీటికి అప్డేట్ వేరియంట్‌గా రియల్ మీ కొత్త మొబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. కంపెనీ ఈ మొబైల్‌ను Realme Narzo 70x 5G పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఈ మొబైల్‌ను కంపెనీ ఏప్రిల్ 24న భారతదేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌ఫోన్ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా ఈ Realme Narzo 70x 5G మొబైల్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ ఏప్రిల్ 24వ తేది మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ ఈవెంట్‌లో భాగంగా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగా దీనిని అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈవెంట్‌ను కంపెనీ సోషల్ మీడియా యూట్యూబ్‌లో ప్రత్యక్షం చేయబోతోంది.
Realme Narzo 70x 5G స్మార్ట్‌ఫోన్ ధర:
ఈ Realme Narzo 70x 5G స్మార్ట్‌ఫోన్ ధరలో బడ్డెట్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ రూ.12,000 ధర కంటే తక్కువ ధరలోనే వస్తున్నట్లు సమాచారం. ఇక అన్ని ఆఫర్స్ పోను ఈ మొబైల్ కేవలం రూ. 11,000కే లభించే ఛాన్స్ ఉంది. ఇక ఈ మొబైల్ బేస్ వేరియంట్ విషయానికొస్తే, ధర రూ.11,999లతో లాంచ్ కాబోతోంది. ఇంకా కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన ర్యామ్, స్టోరేజ్ వివరాలను వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే వెల్లడించే ఛాన్స్ ఉంది.
రియల్‌మీ నార్డో 70 ఎక్స్ టాప్ 10 ఫీచర్స్
1. డీసెంట్ డిజైన్:
బ్యాక్ ప్యానెల్‌లో టెక్స్చర్డ్ ఫినిష్
6.56-అంగుళాల FHD+ IPS LCD డిస్ప్లే
90Hz రిఫ్రెష్ రేట్
పంచ్-హోల్ డిజైన్
2. శక్తివంతమైన ప్రాసెసర్:
MediaTek Dimensity 1080 చిప్‌సెట్
8GB RAM
128GB స్టోరేజ్
3. మంచి కెమెరా సెటప్:
64MP ప్రధాన కెమెరా
2MP మాక్రో కెమెరా
2MP డెప్త్ కెమెరా
16MP సెల్ఫీ కెమెరా
Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్.. పూర్తి వివరాలు ఇవే..
4. పెద్ద బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
33W ఫాస్ట్ చార్జింగ్
5. స్టాక్ ఆండ్రాయిడ్:
Android 12 ఆపరేటింగ్ సిస్టమ్
Realme UI 4.0 కస్టమ్ స్కిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి