COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme P1 Pro 5G Price Dropped: అతి తక్కువ ధరలోనే realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన ఈ మొబైల్‌ డెడ్‌ చీప్‌ ధరలోనే లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ వివిధ రకాల వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఇది రెండు కలర్‌ ఆప్షన్స్‌తో పాటు రెండు రకాల ర్యామ్‌, స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో విక్రయిస్తోంది. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఫ్లిఫ్‌కార్ట్‌లో realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. మార్కెట్‌లో ఈ మొబైల్‌ MRP ధర రూ.24,999తో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్‌ను ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 20 శాతం నుంచి 25 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ పోను దీనిని కేవలం రూ.19,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా వినియోగించవచ్చు.


ఈ realme P1 Pro 5G మొబైల్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే ప్రత్యేకమైన తగ్గింపు కూడా లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను IDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే 5 శాతం వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అలాగే ఎలాంటి యూపిఐ ఆప్షన్‌తో కొనుగోలు చేసిన ప్రత్యేకమైన డిస్కౌంట్ ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తోంది.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


దీంతో పాటు అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసే భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌తో కొనుగోలు చేసేవారు తప్పకుండా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 18,750 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను ఈ కొత్త మొబైల్‌ను రూ.1,249కే పొందవచ్చు. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.