REDMI Note 12 Pro Price: రాఖీ స్పెషల్ ఆఫర్..Redmi Note 12 Proపై ప్రత్యేక తగ్గింపు..రూ.3,000లకే మొబైల్..
REDMI Note 12 Pro Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్ భాగంగా రెడ్ మీ నోట్ 12 ప్రొ 5జీ(REDMI Note 12 Pro 5G) ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
REDMI Note 12 Pro Price: ఈ కామర్స్ కంపెనీలు పండగలను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ను అందిస్తున్నాయి. రాఖీ పండగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాత్ సేల్‌తో మొబైల్స్‌పై ప్రత్యేక తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా రెడ్ మీ నోట్ 12 ప్రొ 5జీ(REDMI Note 12 Pro 5G) ఫోన్‌ను ప్రత్యేక తగ్గింపుతో పొందవచ్చు. అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావింవచ్చు. ఇప్పుడే ఈ రెడ్ మీ నోట్ 12 ప్రొ 5జీని కొనుగోలు చేస్తే 14 శాతం అదనపు డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఆ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రెడ్‌మీ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభంలో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,999లకు విక్రయించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్‌ను దృష్టిలో పెట్టుకుని అదనంగా 14 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 23,999లకే లభిస్తోంది. ఇక అదనపు డిస్కౌంట్స్‌ను పొందడానికి ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిక్ బ్యాంక్‌ని వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల మీరు దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే..రూ. 3000వరకు తగ్గింపు లభిస్తుంది. ఇదే కాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను కూడా వినియోగించి బిల్ చెల్లిస్తే..రూ. 3000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 20,999లకే లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఈ ఎక్చేంజ్ ఆఫర్‌ను వినియోగించి మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు మీ పాత ఫోన్‌ని ఎక్చేంజ్ చేసి ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 21,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు రూ. 4,000 వరకు ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్స్ పోను ఈ స్మార్ట్ ఫోన్ రూ. 3,000లకే ఈ మొబైల్ ఫోన్‌ను పొందవచ్చు.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం