Redmi Note 14 Pro+ 5G Lowest Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.12,499కే Redmi Note 14 Pro+ మొబైల్.. ఈ అద్భుతమైన ఛాన్స్ మిస్ చేసుకోకండి!
Get Redmi Note 14 Pro+ 5G Lowest Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Redmi Note 14 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. దీనిపై స్పెషల్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Get Redmi Note 14 Pro+ 5G Lowest Price @12k: అంత్యత తక్కువ ధరలోనే హై క్లాస్ మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ అత్యధిక డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రెడ్ మీ మొబైల్స్ వేరీ చీప్‌గా లభిస్తున్నాయి. అదనంగా వాటిపై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. రెడ్ మీ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన Redmi Note 14 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీనిపై ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిఫ్‌కార్ట్‌లో Redmi Note 14 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే పొందవచ్చు. మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు మూడు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా రెండు ర్యామ్ వేరియంట్స్‌లో కూడా లభిస్తోంది. ఇందులోని బేస్ వేరియంట్ ధర MRP రూ.34,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీనిని ఫ్లిఫ్‌కార్ట్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 11 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్ని పోనూ రూ.30,999కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఇక Redmi Note 14 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసిన రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ కొనుగోలు చేసేవారికి ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇక దీనిపై ఉన్న ఆఫర్స్ మొత్తం పోనూ.. రూ.29,999కే కొత్త ఫోన్ పొందవచ్చు.
ఇవేకాకుండా అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఆ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు పాత ఏదైనా బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.17,500 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్ని పోనూ ఈ Redmi Note 14 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.12,499కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.