COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy F14 5G Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో దీపావళి సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వస్తువులు భారీ తగ్గింపుతో పొందవచ్చు. అతి తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సేల్‌లో సాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. 


ఫ్లిఫ్‌కార్ట్‌లో దీపావళి సేల్‌లో భాగంగా మీరు SAMSUNG Galaxy F14 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే సాంసంగ్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మొదట ఫ్లిఫ్‌కార్ట్‌లో MRP ధర రూ.18,490కు విక్రయించింది. ఈ సేల్‌లో భాగంగా మీరు అదనంగా 30 శాతం తగ్గింపుతో రూ.12,490కే పొందండి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా మీరు ఈ మొబైల్‌ను డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌ల ద్వారా బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ డిస్కౌంట్‌ పోను SAMSUNG Galaxy F14 5G మొబైల్‌ను రూ.10,990కే పొందవచ్చు. అంతేకాకుండా మీరు అదనంగా డిస్కౌంట్‌ పొందడానికి సాంసంగ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 


ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఈ SAMSUNG Galaxy F14 5G మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగిస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు మీరు మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్‌ మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ బట్టి అప్లికేబుల్‌ అవుతుంది. మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ 100 శాతం ఉంటే రూ.11,950 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ SAMSUNG Galaxy F14 5G స్మార్ట్‌ ఫోన్‌ను రూ.540కే పొందవచ్చు.    


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..