Samsung Galaxy F14 5G Price In India: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో గత 2 రోజుల నుంచి బిగ్‌ బచాత్‌ సేల్‌ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ 1 లక్షకుపై వస్తువులపై 50 నుంచి 80 శాతం వరకు తగ్గింపుతో విక్రయిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వస్తువులపై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ సేల్‌లో భాగంగా కొన్ని వస్తువులు కేవలం రూ. 399 నుంచే ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్‌లో భాగంగా ఏయే స్మార్ట్‌ ఫోన్స్‌ అతి తక్కువ ధరలో లభిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌ బచాత్‌ సేల్‌లో భాగంగా సాంసంగ్‌ మొబైల్స్‌పై 50 శాతంకు పైగా తగ్గింపుల భిస్తోంది. ఈ సమయంలో SAMSUNG Galaxy F14 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ముందుగా రూ. 18,490లకు విక్రయించింది. అయితే ఈ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ 24 శాతం తగ్గింపుతో రూ. 13,990లకే పొందవచ్చు. అంతేకాకుండా ఈ SAMSUNG Galaxy F14 5G మొబైల్‌ ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


బిగ్‌ బచాత్‌ సేల్‌లో SAMSUNG Galaxy F14 5G మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు మరింత తగ్గింపు పొందడానికి కోటక్‌ మహింద్రా బ్యాంక్‌తో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే దాదాపు రూ. 1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్ట్‌పై కూడా తగ్గింపు లభిస్తోంది. ఈ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ.12,490 లకే లభిస్తుంది.  


ఈ మొబైల్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగిస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ డెడ్‌ ఛీప్‌ ధరకే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే రూ. 690లకే ఈ స్మార్ట్ ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ పే లాటర్‌ ద్వారా బిల్‌ చెల్లిస్తే రూ. 10,000 వరకు ఫ్రీ టైమ్‌ ప్రైమ్‌ బెనిఫిట్స్‌ పొందవచ్చు. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి