Samsung Mobile Under 10000 @ Flipkart: ప్రస్తుతం వినియోగదారులు తక్కువ ధరల్లో లభించే ఎక్కువగా ఫ్యూచర్లో ఉన్న స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలాంటి ఫోన్లను అందించేందుకు సాంసంగ్ కంపెనీ ఎప్పుడు ముందుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో సాంసంగ్ కంపెనీలకు చెందిన చాలా మొబైల్స్ కు మంచి గుర్తింపు ఉంది. ఇటీవల విడుదలైన సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ జీరో ఫోర్ కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ స్మార్ట్ ఫోన్ డెడ్ చీప్ గా లభించడమే కాకుండా చాలా రకాల కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్


సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ జీరో ఫోర్ ను సాధారణ వినియోగదారులు కొనుగోలు చేసేలా దీని ధరను రూపొందించారు. సాంసంగ్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి రూ.11, 499కి విడుదల చేయగా.. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయినా ఫ్లిప్కార్ట్ లో కేవలం రూ.6,999 లభిస్తోంది. అంతేకాకుండా ఈ కంపెనీపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లను వినియోగించి ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ కూడా పొందవచ్చు. 


ఎక్స్చేంజ్ ఆఫర్:
సాంసంగ్ గెలాక్సీ F04 48 జిబి గల స్మార్ట్ ఫోన్  ధర ఫ్లిప్కార్ట్ లో రూ.6,999 ఉండగా మీరు భారీ తీసుకుంటుంది.. పొందాలనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ని వినియోగించుకుంటే దాదాపు రూ.6,450 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్ ని కేవలం.. రూ.549కే కొనుగోలు చేయొచ్చు. కానీ ఈ డిస్కౌంట్ మీ పాత ఫోన్ కండిషన్ ని ఆధారంగా లభిస్తుంది. పాత ఫోన్ కండిషన్ బాగుంటే పైన పేర్కొన్న డిస్కౌంట్ మీకు లభిస్తుంది. లేదంటే డిస్కౌంట్ లభించదు. 


Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook