COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo T2X Price In India: దసరా సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక డిస్కౌంట్ సేల్ ని ప్రారంభించింది. ఈ సేల్ భాగంగా అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అతి తక్కువ ధరలోని ఎక్కువ డిస్కౌంట్తో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సేల్ లో ఏ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక సేల్ లో భాగంగా వివో ఇటీవల విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ప్రత్యేక సేల్‌లో vivoT2x 5G స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. మార్కెట్లో vivoT2x 5G స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 17,999కు విక్రయించింది. అయితే దసరా సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ 33 శాతం తగ్గింపుతో రూ. 11,999కే లభిస్తోంది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  
 
అంతేకాకుండా vivoT2x 5G స్మార్ట్ ఫోన్  పై అదనంగా కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ బ్యాంక్ ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ బ్యాంక్ ఆఫర్లను వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు ఆర్బిఎల్ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లిస్తే రూ. 750 వరకు తగ్గింపు పొందుతారు. అంతేకాకుండా మీరు ఈ స్మార్ట్ ఫోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి కొనుగోలు చేసిన దాదాపు 5% తగ్గింపు లభిస్తుంది.


ఎక్స్చేంజ్ ఆఫర్:
ఈ vivoT2x 5G స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ ను వినియోగించుకోవాలనుకునేవారు తప్పకుండా వారు వినియోగిస్తున్న పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ. 11,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని తగ్గింపు ఆఫర్స్ పోను మీరు ఈ స్మార్ట్ ఫోన్ రూ.999కే పొందవచ్చు. దీంతోపాటు మరిన్ని ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.