తెలంగాణలో కరోనా కేసులు, కోవిడ్19 టెస్టులపై ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తెలంగాణలో బుధవారం (ఆగస్టు 26న) 2,795 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే ఇప్పటివరకూ తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (Telangana CoronaVirus Positive Cases) 1,14,483కు చేరింది. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారితో పోరాడుతూ నిన్న ఒక్కరోజే 8 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్19 మరణాల సంఖ్య 778కు చేరింది. ప్రస్తుతం 27,600 యాక్టివ్ కేసులుండగా, నిన్న ఒక్కరోజే 872 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. బుధవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 60,386 శాంపిల్స్‌కు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ గురువారం ఉదయం కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos 



Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి