Telangana Covid-19 updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు, నాలుగు రోజుల నుంచి నిత్యం మూడు వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో శనివారం (ఆగస్టు 29న ) తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2,924 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 10 మంది చనిపోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,090 కి చేరగా.. ఇప్పటివరకు 818 మంది మరణించారు. Also read: Genelia: నాకూ కరోనా సోకింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం తెలంగాణలో 31,284 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 90,988 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇదిలాఉంటే.. తెలంగాణలో నిన్న 61,148 కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,27,791 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 73.9 శాతం ఉండగా.. మరణాల రేటు 0.66 శాతం ఉంది. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీలో 461 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు.. ఇలా ఉన్నాయి..


[[{"fid":"191904","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]


  Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు