తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus In Telangana ) వేగంగా వ్యాపిస్తోంది. కోవిడ్-19 తాకిడికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. వైద్యులు, ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత ప్రయత్నంచేసినా వైరస్ వ్యాప్తిని అదుపు చేయలేకపోతున్నారు. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 1,811 కరోనాకేసులు (Covid 19 ) కొత్తగా నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ -19 సోకిన వారి సంఖ్య 60,717కు చేరుకుంది. ( Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు ) 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) వల్ల గత 24 గంటల్లో 13 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 505కు పెరిగింది. మొత్తం 60 వేల కేసుల్లో 44,572 మంది కోలుకుతున్నారు. ప్రస్తుతం 15,640 యాక్టివ్ కేసులున్నాయి. కాగా 10,155 మంది హోమ్ ఐసోలేషన్ లో ( Home Isolation ) ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 73.4 శాతం రికవరీ రేటు ఉంది.  ( TRAI New Tarrif: డీటీహెచ్  వినియోగదారులకు ట్రాయ్ గుడ్ న్యూస్ )


[[{"fid":"189026","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Telangana Health Bulletone","field_file_image_title_text[und][0][value]":"Telangana Health Bulletone"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Telangana Health Bulletone","field_file_image_title_text[und][0][value]":"Telangana Health Bulletone"}},"link_text":false,"attributes":{"alt":"Telangana Health Bulletone","title":"Telangana Health Bulletone","class":"media-element file-default","data-delta":"1"}}]]