రోడ్డు భద్రత గురించి ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా కొందరు వాహనదారులు వారికి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తుంటారు. అందులోనూ హైదరాబాద్‌లో ఇటీవల దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి (Durgam Cheruvu Cable Bridge) ప్రారంభించారు. దానిపై వాహనాల రాకపోకలు భారీగానే ఉన్నాయి. కొందరు వాహనాలు ఆపి సెల్ఫీలు దిగుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : TS DEECET ఎగ్జామ్ రాసేందుకు వెళ్తుంటే విషాదం.. యువతి, యువకుడు మృతి


దుర్గం చెరువు బ్రిడ్జిపై వాహనాలను ఆపితే చలానా పడుతుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ‘బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు. దుర్గం చెరువు బ్రిడ్జిపై వాహనాలను ఆపితే చలానా పడుతుందని’ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేసి అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు కొందరు యువకులు దుర్గం చెరువు బ్రిడ్జిపై ఇప్పటికే కొందరు యువకులు దుర్గం చెరువు బ్రిడ్జిపై రోడ్డు పక్కకు దిగి కిందకి చూస్తూ ఆటలాడుతున్నారు.


Also Read:  COVID19 నెగెటివ్ వచ్చిన మరుసటి రోజే మంత్రి మృతి!


 



Also Read:  Durgam Cheruvu Cable Bridge: భాగ్యనగరానికి మరో మణిహారం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe