హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ 29 మందికి చోటు కల్పించింది. ఆయా వార్డులలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ జాబితా ద్వారా ప్రకటించారు. ఏయే వార్డులో ఎవరికి అవకాశం దక్కిందో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ కింది జాబితాపై ఓ లుక్కేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"198413","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"GHMC elections Congress party candidates first list released by TPCC chief Uttam Kumar Reddy","field_file_image_title_text[und][0][value]":"జీహెచ్ఎంసీ ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితా"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"GHMC elections Congress party candidates first list released by TPCC chief Uttam Kumar Reddy","field_file_image_title_text[und][0][value]":"జీహెచ్ఎంసీ ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితా"}},"link_text":false,"attributes":{"alt":"GHMC elections Congress party candidates first list released by TPCC chief Uttam Kumar Reddy","title":"జీహెచ్ఎంసీ ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితా","class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read : Rs 10,000 GHMC flood relief: వరద బాధితులకు షాక్.. వరద సాయం నిలిపేయాలని ఆదేశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి