BJP GHMC Elections 2020 Manifesto Key Points | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ  చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రచారం కోసం మాహేమీలను బరిలోకి దింపుతోంది. అందులో భాగంగా పార్టీలోని ఫేస్ వాల్యూ ఉన్న తేజస్వీ సూర్య వంటి నేతలు కూడా బరిలోకి దిగుతున్నారు. పార్టీ కీలక నేతలు కూడా రంగంలోకి దిగి ప్రచార బాధ్యతలు నిర్వర్తించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో నవంబర్ 26న బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. 


 



 


Also Read | TRS Manifesto: టీఆర్ఎస్ హెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే


బీజేపీ (BJP) మేనిఫెస్టోపై దానిపై సోషల్ మీడియాలో ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం..


1.గ్రేటర్ లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తాం అని మేనిఫెస్టోలో తెలిపింది.


దీనిపై ఒక నెటిజెన్ ... LRS ను ఎలా క్యాన్సిల్ చేస్తారు, GHMC లో గెలిస్తే అయితే ఎలా సాధ్యం అని రియాక్ట్ అయ్యాడు.




Also Read | GHMC Elections: హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది- ఉత్తమ్ 


2.ఎల్ఆర్ఎస్ (LRS) రద్దుపై అంశంపై మరో నెటిజెన్ రియాక్షన్




3. మహిళల కోసం టాయిలెట్స్ నిర్మిస్తాం అని, స్పెషల్ బస్సు, మెట్రో సర్వీసులు కల్పిస్తాం అని బీజేపి మేనిఫెస్టోలె తెలిపింది. దానికి ఒక నెటిజెన్ రియాక్షన్ ఇదే..




Also Read | Fact Check: కరోనా టీకా వచ్చిసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత? 


4.ప్రధానమంత్రి అవాస్ యోజనలో భాగంగా ఇల్లు నిర్మిస్తాం అనే అంశంపై..




A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR