Huzurabad by-poll results live updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్‌పై 23,865 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌కి మొత్తం 1,06,213 ఓట్లు లభించగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కి 82,348 ఓట్లు నమోదయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Paddy seeds sale విషయంలో సిద్ధిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై TS High court ఆగ్రహం


హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో (Huzurabad by-poll results live updates) 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగ్గా.. 8వ రౌండ్, 11వ రౌండ్ మినహా మిగతా అన్ని రౌండ్లలోనూ ఈటల రాజేందర్ ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. అంతిమంగా ఈటల రాజేందర్ (Eatala Rajender) మరోసారి గెలిచి తన విజయ పరంపరను కొనసాగించారు.


Also read : Huzurabad by-poll result live updates: ఈటల రాజేందర్‌కి ఏయే ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందంటే..


Also read : Badvel By Election Dasari Sudha wins: బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి