హైదరాబాద్: కరోనా వ్యాప్తి సమయంలో జరగుతున్న మోసాలలో ఆన్‌లైన్ గేమింగ్ మోసం (Online Gaming Racket) ఒకటి. రిక్వెస్ట్‌లు పంపించి అమాయక యువతను, పిల్లల్ని గేమ్స్‌కు బానిసలు చేస్తూ వారి నుంచి అన్‌లైన్‌లో లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆన్‌లైన్ గేమింగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టు (Hyderabad Police busted Online Gaming Racket) చేశారు. గురువారం ఓ ముఠాపై ఆకస్మిక దాడులు జరిపి మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి (Online Gaming Racket Busted) తీసుకున్నారు. Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు 
Monsoon Diet; వానాకాలంలో ఈ కూరగాయలు తినాలి.. అసలే కరోనా ఉంది 


చైనాకు చెందిన వ్యక్తి సైతం ఉండటం గమనార్హం. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సైబర్ మోసాలను ఐటీ యాక్ట్ 2000 కిందకి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. వీరికి లక్షల రూపాయల జరిమానా విధించడం లేక కేసు తీవ్రను బట్టి కొన్నేళ్ల పాటు జైలుశిక్ష విధించే అవకాశాలున్నాయి.  అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos 
Photos:
 
అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..