తెలంగాణలో రైతులకు తీపికబురు. రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains In Telangana) కురవనున్నాయని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అయితే చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సీనియర్‌ సైంటిస్ట్‌ రాజారావు సూచించారు. Amul పసుపు ఐస్‌క్రీమ్.. మీ ఆరోగ్యంపై బెంగవద్దు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉపరితల ఆవర్తనానికి అల్పపీడనం సైతం తోడు కావడంతో భారీ వర్షాలు (Telangana Rains) కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 4వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమి‌ళ‌నాడులో 3 కిలో‌మీ‌టర్ల నుంచి 5.8 కి.మీ ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తుందని సమాచారం. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే.. 


వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్