TS Budget Session 2022 Live Updates, Highlights: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు లైవ్ అప్‌డేట్స్, హైలైట్స్

Mon, 07 Mar 2022-2:28 pm,

TS Budget Session 2022 Live Updates, Highlights: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏయే పథకాలకు ఎంతెంత బడ్జెట్ ప్రవేశపెట్టారో వెల్లడించడంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, కేటాయించిన బడ్జెట్ వివరాలను తెలియజేసే బడ్జెట్ ప్రతులను సభలో చదివి వినిపించారు.

TS Budget Session 2022 Live Updates, Highlights: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏయే పథకాలకు ఎంతెంత బడ్జెట్ ప్రవేశపెట్టారో వెల్లడించడంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, కేటాయించిన బడ్జెట్ వివరాలను తెలియజేసే బడ్జెట్ ప్రతులను సభలో చదివి వినిపించారు.

Latest Updates

  • TS Budget Session 2022 Live Updates: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు లైవ్ అప్‌డేట్స్

    => రాష్ట్రంలో పన్ను ఆదాయం 1,08,211.93 కోట్లు
    => 2022-23 నాటికి మొత్తం అప్పులు 3,29,998 కోట్లు. జీఎస్డీపీలో 25 శాతం.
    => పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీ
    => సొంత స్థలంలో 2 పడకల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం. సొంత స్థలం ఉన్న 4 లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం.
    => రాష్ట్రంలో పామాయిల్‌ సాగుకు ప్రోత్సాహం. పామాయిల్‌ సాగుకు రూ.వెయ్యి కోట్లు. రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యం.
    => అమ్మకం పన్ను అంచనా 33,000 కోట్లు

  • Haritha Haram scheme: హరితహారం పథకం నిర్వహణ కోసం 932 కోట్ల రూపాయలు నిధులు కేటాయింపు.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    R & B funds: రోడ్లు, భవనాల విభాగంలో అభివృద్ధి పథకాల కోసం రూ 1542 కోట్లు కేటాయించారు.

    Medical colleges in Telangana: మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట, గద్వాల, యాదాద్రిలో వైద్య కళాశాలలు ఏర్పాటు.

    Crop loans waiver: వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ. అలాగే రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ చేయనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

  • ST welfare schemes: గిరిజనుల సంక్షేమం కోసం 12565 కోట్లు కేటాయించినట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    BC welfare schemes: బీసీల సంక్షేమం కోసం 5,698 కోట్లు కేటాయింపులు జరిపారు.

    Brahmans welfare schemes: బ్రాహ్మణుల సంక్షేమం కోసం 177 కోట్ల రూపాయలు కేటాయించారు.

  • Aasara pensions Budget 2022: వృద్ధులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆసరా పెన్షన్ల పథకం కోసం రూ 11,728 కోట్లు కేటాయించారు.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    Kalyana Laxmi Scheme, Shadi Mubarak scheme: వచ్చే ఏడాదిలో కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,750 కోట్ల రూపాయలు కేటాయించింది.

    Double bed room scheme: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన పథకం ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్‌ల నిర్మాణం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం నిర్వహణ కోసం తెలంగాణ సర్కారు 12,000 కోట్లు కేటాయించింది.

    Mana ooru mana badi scheme: మన ఊరు- మన బడి కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం 7289 కోట్ల రూపాయల నిధులు వెచ్చించనున్నారు.

  • Dalitha Bandhu Scheme Budget 2022: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకం కోసం రూ.17,700 కోట్లు కేటాయించారు. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    New Medical colleges: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల కోసం రూ. 1000 కోట్లు కేటాయించినట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు.

    Forest university: అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు కేటాయింపులు జరిపారు.

    Rural development planning: రాష్ట్రంలో పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.3330 కోట్లు కేటాయించారు.

    Urban development planning: పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు

    Crop loans: రైతులకు అందించే పంట రుణాలు మాఫీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.16,144 కోట్లు కేటాయించింది.

  •  TS Budget Session 2022 Live Updates, Highlights: బడ్జెట్‌ 2022-23 ప్రసంగంలోని హైలైట్స్

    తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లుగా ఉందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. క్యాపిటల్‌ వ్యయం రూ.29,728 కోట్లుగా నిర్ణయించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link