Summer holidays: తెలంగాణలో సమ్మర్ హాలీడేస్ పొడిగింపు
Summer holidays for schools and colleges in Telangana: హైదరాబాద్: తెలంగాణలోని స్కూల్స్, కాలేజ్‌లకు సమ్మర్ హాలీడేస్ ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకాకం జూన్ 15తో వేసవి సెలవులు ముగియగా.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా సంస్థలు తెరుస్తారా లేదా ? ఒకవేళ పునఃప్రారంభిస్తే క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉండనున్నాయనే సందేహాలతో అయోమయం నెలకొంది.
Summer holidays for schools and colleges in Telangana: హైదరాబాద్: తెలంగాణలోని స్కూల్స్, కాలేజ్‌లకు సమ్మర్ హాలీడేస్ ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకాకం జూన్ 15తో వేసవి సెలవులు ముగియగా.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా సంస్థలు తెరుస్తారా లేదా ? ఒకవేళ పునఃప్రారంభిస్తే క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉండనున్నాయనే సందేహాలతో అయోమయం నెలకొంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు విద్యా సంస్థల సిబ్బంది సైతం దీనిపై తొలుత ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో గందరగోళానికి గురయ్యారు.
Also read : TS inter second year exams: ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దుపై ఉత్తర్వులు, Results పైనే కసరత్తు
ఈ గందరగోళానికి ఫుల్‌స్టాప్ పెడుతూ అంతిమంగా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈనెల 20 వరకు వేసవి సెలవులు (Summer holidays in Telangana extended) పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రకటనలో స్పష్టంచేసింది.
Also read: TS POLYCET 2021: తెలంగాణ పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
Also read : TS EAMCET 2021: మరోసారి టిఎస్ ఎంసెట్ ఎగ్జామ్స్ దరఖాస్తు గడువు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook