KTR on PM Modi: ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధుల అంశాన్ని లెవనెత్తారు. భారీ వరదలతో తెలంగాణ సతమతమవుతోందని..2018 నుంచి ఎన్డీఆర్ఎఫ్‌ ద్వారా ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. 2020లో హైదరాబాద్‌కు భారీ వరదలు వచ్చాయని..వరద సాయం కోసం ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు గోదావరి వరదలు వచ్చినా కేంద్రం ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించారు. సబ్‌ కా సాత్..సబ్‌ కా వికాస్‌..సమాఖ్య స్ఫూర్తి ఇదేనా..మోదీ అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 



Also read:Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కలవరం..అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు..!


Also read:Ambati on Puvvada: భద్రాచలంలో వరదలు వస్తే పోలవరం కారణమవుతుందా..అంబటి ధ్వజం..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook