Telangana Govt: రేపు హైదరాబాద్‌లో అందుబాటులోకి 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు..ఎక్కడెక్కడంటే..!
Telangana Govt: పచ్చదనానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. హరితహారం పేరుతో అద్భుత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రేపు హైదరాబాద్‌లో మరో ప్రొగ్రామ్ జరగనుంది.
Telangana Govt: హైదరాబాద్‌లో మరో 6 అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు.
[[{"fid":"239327","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
నగరవాసులకు మానసిక ఉల్లాసంతోపాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
[[{"fid":"239328","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
హైదరాబాద్‌లో ఉన్నత జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. వీటిని ఔటర్ రింగ్ రోడ్డు, చుట్టు పక్కల సమీపంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేశారు.
[[{"fid":"239329","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
రేపు ఉదయం 9 గంటలకు నాగారం, 10.35 గంటలకు పల్లెగడ్డ, 11 గంటలకు సిరిగిరిపూర్, 11.30 గంటలకు శ్రీనగర్, మధ్యాహ్నం 12 గంటలకు తుమ్మలూర్, 12.40 గంటలకు మన్యం కంచ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లను ప్రారంభించనున్నారు.
[[{"fid":"239330","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
[[{"fid":"239331","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
Also read:AP Govt: ఇక అవినీతిపై ఉక్కుపాదమే..సరికొత్త యాప్ తీసుకొచ్చిన ఏపీ సర్కార్..!
Also read:Monkeypox: తెలంగాణలో మంకీపాక్స్ టెర్రర్..తాజాగా మరో అనుమానిత కేసు నమోదు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook