Telangana Rainfall In Centimeters:  గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఇప్పటికే వాగులు, వంకర్లు తిరుగుతూ ఊళ్లు, రైల్వే ట్రాకులపై భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైల్లు కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో కూడా ఆగకుండా కురుస్తున్న వానలకు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలని ఐఎండీ ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు సెప్టెంబర్‌ 1వ తేదీ ఉదయం వరకు కురుసిన వర్షపాతం వివరాలు సెంటీమీటర్లలో తెలుసుకుందాం.


జిల్లా 

నమోదైన వర్షపాతం (CM)

మహబూబాబాద్ (జిల్లా మహబూబాబాద్) 37
కోదాడ (జిల్లా సూర్యాపేట) 35
మణుగూరు (జిల్లా బి. కొత్తగూడెం)
 
32
కూసుమంచి (జిల్లా ఖమ్మం)
 
32
చిల్కూరు (సూర్యాపేట జిల్లా)
 
31
మట్టంపల్లి (జిల్లా) హుజూర్ నగర్ (సూర్యాపేట జిల్లా)
 
30
పర్వతగిరి (వరంగల్ జిల్లా)
 
29
బూర్గంపాడు (జిల్లా బి. కొత్తగూడెం)
 
29
మధిర (జిల్లా ఖమ్మం)
 
28
బాన్సువాడ (కామారెడ్డి జిల్లా)
 
28
కొడకండ్ల (జిల్లా జనగాం)
 
27

దోర్నాబాద్
26
చింతకం (ఖమ్మం జిల్లా)
 
26
తాడ్వాయి ఎమ్మెల్యే (ములుగు జిల్లా)
 
26
నూతంకల్ (సూర్యాపేట జిల్లా)
 
26
గూడూరు మండలం (మహబూబాబాద్ జిల్లా)
 
25
పాల్వంచ (జిల్లా బి. కొత్తగూడెం)
 
24
భద్రాచలం
 
2
కొఠగూడెం (ఆర్గ్) (ఖమ్మం జిల్లా)
 
23
అశ్వాపురం (జిల్లా బి. కొత్తగూడెం)
 
22
తొళ్లాడ (ఖమ్మం జిల్లా)
 
22
సదాశివనగర్ (కామారెడ్డి జిల్లా)
 
21
బోనకల్ (ఖమ్మం జిల్లా)
 
21
మోతె (సూర్యాపేట జిల్లా)
 
20
భిక్నూర్ 
 
20
చెన్నారావుపేట (వరంగల్ జిల్లా)
 
20
జాజిరెడ్డిగూడెం (జిల్లా సూర్యాపేట)
 
19
కొణిజర్ల (జిల్లా ఖమ్మం)
 
19
సూర్యాపేట (సూర్యాపేట జిల్లా)
 
19
బయ్యారం (జిల్లా మహబూబాబాద్)
 
18
కామారెడ్డి (జిల్లా, మహబూ గార్ల)
 
18
కొత్తగూడెం (జిల్లా బి. కొత్తగూడెం)
 
17
వైరా కెవికె(ఆగ్రో) (ఖమ్మం జిల్లా)
 
17
ధర్ పల్లె (నిజామాబాద్ జిల్లా)
 
16
తాడ్వాయి (కామారెడ్డి జిల్లా)
 
16
కొత్తగూడ (జిల్లా మహబూబాబాద్)
 
16
కల్వకుర్తి 16

ఇదీ చదవండి: భారీవర్షాల కారణంగా స్కూళ్లకు 2 రోజులు సెలవు.. విద్యాశాఖ కీలక ప్రకటన

తెలంగాణ వ్యాప్తంగా 15 సెంటీ మీటర్లలోపు నమోదైన వర్షపాతం..


జిల్లా నమోదైన వర్షపాతం
గోవిందరావుపేట (జిల్లా ములుగు) 15 
దోమకొండ (కామారెడ్డి జిల్లా)
 
15
మిర్యాలగూడ (జిల్లా నల్గొండ)
 
15
జఫర్‌గఢ్ (జనగాం జిల్లా)
 
15
సత్తుపల్లె (ఖమ్మం జిల్లా)
 
15
జమ్మికుంట (జిల్లా, కరీంనగర్, వంగూర్‌నూల్)
 
14
టేకులపల్లె (జిల్లా బి. కొత్తగూడెం)
 
14
దేవరుప్పల్ (జిల్లా జనగాం)
 
14
 అచ్చంపేట (జిల్లా నాగర్‌కర్నూల్)
 
14
 దేవరకొండ (జిల్లా నల్గొండ)
 
14
 మెదక్ (జిల్లా మెదక్)
 
14
 యెల్లందు (జిల్లా బి. కొత్తగూడెం, తిమ్మమ్మ నాగర్‌కూడ) 
 
14
 కొల్లాపూర్ (జిల్లా నాగర్‌కర్నూల్)
 
13

 


ఇదీ చదవండి: అతలాకుతలమైన మహబూబాబాద్‌.. ధ్వంసమైన రైల్వే ట్రాక్స్‌.. నిలిచిపోయిన రైల్లు..!   


తెలంగాణ వ్యాప్తంగా 10 సెంటీ మీటర్లలోపు నమోదైన వర్షపాతం..


 ముస్తాబాద్ (రాజన్న సిరిసిల్ల జిల్లా) 9,  పాపన్నపేట్ (జిల్లా మెదక్) 9,  మిడ్జిల్ (మహబూబ్‌నగర్ జిల్లా) 9, నంగనూరు (సిద్దిపేట జిల్లా) 9,
 మోమిన్‌పేట్ (జిల్లా వికారాబాద్) 9, మాగనూరు (జిల్లా) ) 9, వేల్పూర్ (నిజామాబాద్ జిల్లా) 9, నర్మెట్ట (జిల్లా జనగాం) 9, ఆత్మకూర్వెల్ (జిల్లా హనుమకొండ) 9, నవాబుపేటంబన్ (మహబూబ్‌నగర్ జిల్లా) 9, సుల్తానాబాద్ (జిల్లా పెద్దపల్లె) 9, నవాబ్‌పేట (జిల్లా, వికారాబాద్‌ జిల్లా) 9, తాంసి (ఆదిలాబాద్ జిల్లా) 9, పెబ్బైర్ (వనపర్తి జిల్లా) 9, నంగునూర్ (ఆర్గ్) (సిద్దిపేట జిల్లా) 9, బొమ్రాస్‌పేట (జిల్లా వికారాబాద్) 9, నిడమనూరు (జిల్లా నల్గొండ) 9, దోమ (జిల్లా వికారాబాద్) 9, నారాయణపేట - 9, బోథ్ (జిల్లా ఆదిలాబాద్) 9, గంగాధర (కరీంనగర్ జిల్లా) 9, హతనూర (సంగారెడ్డి జిల్లా) 9, బచ్చన్‌పేట (జనగాం జిల్లా) 9, కొత్తకోట (వనపర్తి జిల్లా) 9, జగదేవ్‌పూర్ (సిద్దిపేట జిల్లా) 9, తలమడుగు (జిల్లా) ) 8, పెద్దమందడి (వనపర్తి జిల్లా) 8, జనగాం (జనగాం జిల్లా) 8, కొందుర్గ్ (రంగారెడ్డి జిల్లా) 8, యాదగిరిగుట్ట (జిల్లా వై. భువనగిరి) 8, వీపనగండ్ల (జిల్లా వనపర్తి) 8, జూలపల్లె (జిల్లా) పెద్దపల్లె) 8, ఆత్మకూర్ WNP (వనపర్తి జిల్లా) 8, రామన్నపేట (జిల్లా వై. భువనగిరి) 8.


ఇప్పటికే మహబూబాబాద్ వ్యాప్తంగా భారీవర్షాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్ కూడా  ధ్వంసం అయింది. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే రైల్లు కూడా నిలిచిపోయాయి.  హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే రెడ్ అలెర్ట్ జారీ చేశారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.