TS TET 2022 Results: తెలంగాణ రాష్ట్రంలో పరీక్షా ఫలితాలు వరుసగా ఒకదాని తరువాత మరొకటి విడుదలవుతున్నాయి. నిన్న ఇంటర్, నేడు పదవ తరగతి ఫలితాలు విడుదల కాగా..రేపు టెట్ ఫలితాలు విడుదలవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివిధ పరీక్షల ఫలితాల విడుదలలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో వరుసగా ఫలితాలు వెలువడుతున్నాయి. నిన్న తెలంగాణ ఇంటర్ ఫలితాల్ని విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ పదవ తరగతి పరీక్ష ఫలితాల్ని విడుదల చేశారు. రేపు అంటే జూలై 1వ తేదీన తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు టెట్ పరీక్షా ఫలితాలు విడుదలు చేయనున్నారు. జూన్ 12వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా టెట్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు జరిగాయి. ఫలితాల కోసం www.tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


Also read: Jobs for 10th Pass: పదో తరగతి పాస్ అయ్యారా?.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అర్హులే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి