న్యాయ విద్యలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ 2020 (TS LAWCET 2020), పీజీఎల్‌సెట్-2020 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు (TS LAWCET 2020 Admit cards) విడుదలయ్యాయి. టీఎస్ లాసెట్ 2020 హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
లాసెట్ హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. (Click Here To Download TS LAWCET 2020 Hall Tickets


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధికారిక వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి 


 


అక్టోబ‌ర్ 9వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య టీఎస్‌ లాసెట్‌ 2020 (మూడేళ్ల కాలవ్యవధి), మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య లాసెట్‌ (ఐదేళ్ల కాలవ్యవధి), పీజీఎల్‌సెట్‌ పరీక్ష (TS PGLCET 2020)లు నిర్వహించనున్నారు. దాదాపు 30 వేల వరకు అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.


Also Read : Army Public School Recruitment 2020: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8000 టీచర్‌ పోస్టులు 


 


Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe