TS LAWCET 2020 Results: నేడు టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల
TS LAWCET Results 2020 | న్యాయ విద్యలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ 2020 ఫలితాలు (TS LAWCET 2020 Results), పీజీఎల్‌సెట్ - 2020 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. నేటి మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి టీఎస్ లాసెట్ 2020 ఫలితాలు విడుదల చేయనున్నారు.
న్యాయ విద్యలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ 2020 ఫలితాలు (TS LAWCET 2020 Results), పీజీఎల్‌సెట్ - 2020 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. నేటి మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి టీఎస్ లాసెట్ 2020 ఫలితాలు (TS LAWCET Results 2020) విడుదల చేయనున్నారు. టీఎస్ లాసెట్ ఫలితాలతో పాటు, ఎల్‌ఎల్ఎం కోసం నిర్వహించిన పీజీఎల్‌సెట్ ఫలితాల (TS PGLCET 2020 Results)ను కూడా ప్రకటించనున్నారు.
తెలంగాణ లాసెట్ 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి
నేటి మధ్యాహ్నం ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల టికెట్, ఇతర వివరాలు ఎంట్రీ చేసి లాసెట్ ఫలితాలు చూసుకోవాలని సూచించారు. అక్టోబర్ 9వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య టీఎస్ లాసెట్ 2020 (మూడేళ్ల కాలవ్యవధి), మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య లాసెట్ (ఐదేళ్ల కాలవ్యవధి), పీజీఎల్‌సెట్ పరీక్ష (TS PGLCET 2020)లు నిర్వహించారు. వాటి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.
Click here for TS PGLCET 2020 Results : టీఎస్ పీజీఎల్‌సెట్ 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఫలితాలు చూసుకునేందుకు క్లిక్ చేయండి
కాగా, అక్టోబర్ 9న నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 30,310 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 21559 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. Also Read : Telangana Jobs: ఏఆర్‌టీ సెంటర్లలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe