TSPSC Group 4 Result: హైద‌రాబాద్: తెలంగాణ (Telangana) లో మరో కీలక నోటిఫికేషన్‌కు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (TSPSC) గ్రూప్ -4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ ఈ ఫలితాలను విడుదల చేశారు. 2018లో 1,595 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ విడుదల అయింది. వాటికి సంబంధించిన ఫలితాలను టీఎస్‌పీఎస్సీ తాజాగా విడుద‌ల చేసింది. అయితే ఎంపికైన అభ్య‌ర్థుల జాబితా కోసం అధికారిక ‌వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ గ్రూప్-4 ఫలితాల కోసం క్లిక్ చేయండి  
 



ఇదిలాఉంటే.. ఈ గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ ప్ర‌క్రియ నేటితో ముగియనుంది. ఇదిలాఉంటే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 30,723 నియామకాల‌ను చేప‌ట్టిన‌ట్లు కార్య‌ద‌ర్శి వాణి ప్ర‌సాద్ తెలిపారు. 


Also read: TS EAMCET 2020 Toppers: తెలంగాణ ఎంసెట్‌ టాపర్లు వీరే.. సత్తా చాటిన ఏపీ విద్యార్థులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe