Telangana Jobs 2020: డబ్ల్యూడీసీడబ్ల్యూలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
WDCW Jobs 2020 | మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూడీసీడబ్ల్యూ) పలు పోస్టులు (WDCW Jobs 2020) ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఈ సంస్థ 47 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. wdcw.tg.nic.in
Telangana Jobs 2020: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూడీసీడబ్ల్యూ) పలు పోస్టులు (WDCW Jobs 2020) ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఈ సంస్థ 47 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మేనేజర్, సోషల్ వర్కర్, ఆయా, చౌకీదార్ సహా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
- Also Read : NEET Result 2020 Date: నీట్ 2020 ఫలితాలు వాయిదా.. చివరి నిమిషంలో సుప్రీంకోర్టు భారీ ట్విస్ట్
ఎస్ఏఏ మేనేజర్ 08 పోస్టులు, సోషల్ వర్కర్ 07 పోస్టులు, నర్స్/ ఏఎన్ఎం 06 పోస్టులు, ఆయా 23 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ 01 పోస్ట్, చౌకీదార్ 01 పోస్ట్, అకౌంటెంట్ 01 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
- దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 12 నుంచి
- దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 26న
నోటిఫికేషన్
[[{"fid":"194860","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"WDCW Jobs 2020","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"WDCW Jobs 2020","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"WDCW Jobs 2020","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"2"}}]]
పూర్తి నోటిఫికేషన్, అర్హత, జీతం వివరాలు
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
జిల్లా సంక్షేమ అధికారి, డబ్ల్యూసీడీ & ఎస్‌సీ,
మొదటి అంతస్తు, ఓల్డ్ బిల్డింగ్, కలెక్టరేట్ కాంప్లెక్స్,
చిరాగ్ అలీ లేన్, అబిడ్స్, హైదరాబాద్
Also Read : TS EAMCET 2020 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe