లెబనాన్ రాజధాని ( Lebanon ) బీరుట్ లో ( Lebanon Capital Beirut) మంగళవారం రెండు భారీ విస్పోటకాలు జరిగాయి. ఇందులో ( Beirut Blast ) డజన్ల కొద్ది ప్రజలు గాయపడ్డారు. ఈ పేలుడుకు సంబంధించిన విజువల్స సోషల్ మీడియాలో చలామణి అవుతున్నాయి. ఈ వీడియో పేలుడు విజువల్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. ముందు ఒక పెద్ద పేలుడు తాలుకూ వీడియో రికార్డింగ్ జరుగుతుండగానే... అంతలోనే అత్యంత భారీ పేలుడు ( Massive Blast In Lebanon Video ) పేలుడు సంభవిస్తుంది. అది వీడియో తీసే వ్యక్తి దగ్గరికి వస్తుందేమో అనిపించేలా అనిపిస్తుంది. ( 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు ) 



 


బీరుట్ పేలుళ్ల గురించిగురించి తెలుసుకున్న అధికారులు పేలుడు స్థలానికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా ఈ పేలుడుకు సంబంధించిన పలు భయంకరమైన వీడియోలు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి.



 


ఈ పేలుళ్లకు గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు.



Extramarital Affair: ప్రియుడితో జంప్ అయిన భార్య... భర్తను జైలుకు పంపాలని కుట్ర