టెక్ దిగ్గజం  గూగుల్ నుంచి తొలి 5జీ మొబైల్ (Google 5G Phone) వచ్చేసింది. గూగుల్ పిక్సెల్ 4ఏ (Pixel 4a Mobile), పిక్సెల్ 5 (Google Pixel 5 Phone) మోడల్స్‌ను సోమవారం విడుదల చేసింది. వీటి ధరను 499 అమెరికా డాలర్లుగా నిర్ణయించారు. అయితే ప్రస్తుతానికి ఈ మొబైల్స్ అమెరికా, కెనడా, యూకే, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, తైవాన్, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే లభ్యం కానుంది. భారత్, సింగపూర్ మార్కెట్లలోకి అక్టోబర్ నెలలో ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ ప్రతినిధులు వెల్లడించారు. Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గూగుల్ పిక్సెల్ 4ఏ ఫీచర్లు ఇవే.. (Google Pixel 4a Specifications)


  • గూగుల్ పిక్సెల్ 4ఏ 5.81 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 

  • క్వాల్కమ్ స్నాప్‌గ్రాడన్ 730జీ మొబైల్ ప్లాట్‌ఫామ్

  • 6జీబీ రామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీ

  • 3140ఎంఏహెచ్ బ్యాటరీ

  • 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 12.2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా

  • ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్

  • అయితే పిక్సెల్ 4ఏ కేవలం నలుపు రంగులో మత్రమే అందుబాటులో ఉంది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 


గూగుల్ పిక్సెల్ 4ఏ (Google Pixel 4A) నాన్ 5జీ స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను సైతం తీసుకొచ్చింది. దీని ధర 349 అమెరికన్ డాలర్లుగా వెల్లడించింది. గూగుల్ బ్రాండ్‌లో తక్కువ ధర ఉత్పత్తులు అత్యధికంగా అమ్మకాలు జరుగుతాయని, లాభాలు ఆర్జించవచ్చునని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి 
 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos