South Korea Covid Cases: కరోనా సంక్షోభం మొదలైన తర్వాత తొలిసారి దక్షిణ కొరియాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. నెల రోజుల నుంచి ఆ దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం ఒక్కరోజే 6 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవ్వడం వల్ల అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కరోనా ప్రారంభం నుంచి ఇంతటి కరోనా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. 


గడిచిన 24 గంటల్లో దక్షిణ కొరియా వ్యాప్తంగా కొత్తగా 6,21,328 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. బుధవారంతో పోలిస్తే గురువారం నమోదైన కరోనా కేసుల్లో 55 శాతం పెరగడం గమనార్హం. అయితే ప్రస్తుతం దేశంలో 82 లక్షలకు కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.


కరోనా ధాటికి దక్షిణ కొరియా వ్యాప్తంగా 429 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే కరోనా సంక్షోభం తర్వాత ఇంతటి కరోనా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.  


ALso Read: China Corona Cases: దేశంలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు.. భయం గుప్పిట్లో చైనా ప్రజలు!


Also Read: Russian Model Murdered: పుతిన్ పై విమర్శలు చేసిన రష్యన్ మోడల్ మృతి.. సూటుకేసులో మృతదేహం లభ్యం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook